AP: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. అధికారులు ఈ మ. 12:50 గం.కు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.80 అడుగులకు చేరుకుంది.
నిండుకుండలా శ్రీశైలం.. ఒక గేట్ ఎత్తివేత
22
Jul