కలెక్షన్లలో దూసుకెళ్తున్న ‘మహావతార్ నరసింహా’

మైథలాజికల్ సినిమా ‘మహావతార్ నరసింహా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ నెల 25న మూవీ రిలీజ్ కాగా, ఐదు రోజుల్లో రూ.30 కోట్లు వసూలు చేసినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు ఈ సినిమా రూ. కోటి 70 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టడం గమనార్హం. కేవలం హిందీలోనే దాదాపు రూ.20కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *