రష్యాలో కాల్పుల కలకలం.. 15 మంది పోలీసులు మృతి

రష్యాలోని డెర్బెంట్, మఖఛ్కలా నగరాల్లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. యూదుల ప్రార్ధన ప్రదేశాలు, చర్చ్, పోలీస్ పోస్ట్ లక్ష్యంగా ఆదివారం వారు జరిపిన ఈ దాడుల్లో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఓ చర్చ్ ప్రీస్ట్ సైతం చనిపోయారు. సాయుధ దుండగుల కాల్పులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా అధికారులు ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టారు. ఈ దాడి ఎవరు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *