విప్లవాత్మక మార్పులు తెచ్చేలా పనిచేస్తా: పవన్ కళ్యాణ్

AP: ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంఘాల నేతలు ఆయన్ను కలిశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ దేశం మెచ్చేలా ఉండాలనేది తన బలమైన కోరిక అని ఈ సందర్భంగా పవన్ వారికి సూచించారు. శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *