1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక టెస్టును లార్డ్స్ ఆడిన రోజు
1945 : సినీ నటి శారద
జననం
1975 : ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు
2009 : సంగీత కళాకారుడు మైఖేల్ జాక్సన్ మరణం
1931: మాజీ పీఎం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జననం
1983: భారత్ మొదటి వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు
కలర్ టీవీ డే