జంతర్ మంతరన్ను తిరిగి దక్కించుకుంటాం:

రాహుల్CJP నేతలను అరెస్టు చేయడాన్ని LoP రాహుల్ ఖండించారు. శాంతియుత నిరసనలో జాతీయ జెండాను ప్రదర్శించడం నేరం కాదని, అందుకు యువతను జైలులో పెట్టడం పిరికితనమని విమర్శించారు. ‘స్టూడెంట్స్, జర్నలిస్టులు, ఇండీ కూటమి నేతల లక్ష్యం ఒక్కటే. అన్ని ప్రొటెస్టులూ ఒకే లక్ష్యంతో సాగుతున్నాయి. అవి రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలే. జంతర్ మంతర్ ప్రజలది. దాన్ని తిరిగి దక్కించుకుంటాం’ అని పేర్కొన్నారు.









Leave a Reply

Your email address will not be published. Required fields are marked *