- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కేరళలోని వయనాడ్ జిల్లా అప్పప్పర సమీపంలో ఓ అడవి ఏనుగు వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి బైక్పై అటువైపు రాగా ఏనుగు పూనకం వచ్చినట్లుగా వారిపైకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే తేరుకున్న ఆ వ్యక్తి బైక్ను వేగంగా నడిపినప్పటికీ ఏనుగు వెంబడించింది. కానీ, చాకచక్యంగా వ్యవహరించడంతో అతను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో వైరలవుతోంది