- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.99 కోట్ల చెల్లింపులు చేసినట్లు తెలిపారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు 1549 ఇళ్లు బేస్మెంట్, 481 ఇళ్లు గోడల వరకు, మరో 117 ఇళ్లు శ్లాబ్ల వరకు నిర్మాణం పూర్తయ్యాయని వెల్లడించారు.