అహ్మదాబాద్ మేఘానీనగర్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. విమానంలోని ఫ్యూయెల్ వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కూలడంతో ఫ్లైట్లో ఉన్న 58వేల లీటర్ల ఫ్యూయెల్ భారీ పేలుడుకు కారణమైనట్లు నిపుణులు భావిస్తున్నారు. జనావాసం కావడంతో పైలట్ ల్యాండింగ్ చేయాలని చూసినా చెట్లు, భవనాల వల్ల అది సాధ్యం కాలేదు.
విమానం ప్రమాద తీవ్రతకు కారణం ఇదే
13
Jun