- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి (AI 315) ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే Auxiliary Power Unit (APU)లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఫ్లైట్ నుంచి దిగుతున్న సమయంలో మంటలు రావడంతో గందరగోళం తలెత్తింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు