విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ కాంబోలో వచ్చిన ‘కింగ్డమ్’ ప్రీమియర్లు అమెరికాలో రన్ అవుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ఫస్టాఫ్ బాగుందని మూవీ చూసినవాళ్లు SMలో పోస్టులు పెడుతున్నారు. ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ మెప్పిస్తాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ ఫ్లాట్గా సాగిందని, ఎలివేషన్స్ తగ్గాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ పబ్లిక్ టాక్
01
Aug