రష్యా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రమాద తీవ్రతను చూపే వీడియో వైరలవుతోంది. కమ్చట్కాలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా భూకంపం సంభవించింది. దీంతో భవనం షేక్ అవడంతో పాటు ఆపరేషన్ బెడ్ ఊగిపోయిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. అయినప్పటికీ వైద్యులు భయపడకుండా అక్కడే ఉండి శస్త్రచికిత్స పూర్తి చేశారు.
ఆపరేషన్ చేస్తుండగా భూకంపం
01
Aug