AP: మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో 3 కేసులు నమోదయ్యాయు
ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లే రోడ్డులో బారికేడ్లను YCP నేతలు లాగేయడంతో ఓ కానిస్టేబుల్ చేయి విరిగింది. ఈ ఘటనలో ప్రసన్న, పలువురు YCP నేతలపై కేసు నమోదైంది. రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించినందుకు దర్గామిట్ట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించడంపైనా కేసు నమోదైంది.
జగన్ నెల్లూరు పర్యటన.. 3 కేసులు నమోదు
02
Aug