- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: పులివెందులలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. YCP వాళ్లు తమను ఓటు వేసేందుకు వెళ్లనీయడం లేదని TDP మద్దతుదారులు.. TDP కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని రిగ్గింగ్ చేసేందుకు యత్నిస్తున్నారని YCP వాళ్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తమను ఓట్లు వేయనీయాలని ఓటర్లు కోరుతున్నారు. అటు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పోలింగ్ సరిగా జరిగేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు