- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులు (జీతంతో) ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యకర్తల పదవీ విరమణ వయసును 62ఏళ్లకు(గతంలో 60ఏళ్లు) పెంచింది. 30ఏళ్లు పనిచేసిన వారికి గ్రాట్యుటీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకు చెల్లించనుంది. గత మార్చిలోనే దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.