- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భైంసా మండలం కోతుల్గాం శివారులోని గుట్టపై బండరాయి కింద గణనాథుడి ఆకృతిలో ప్రతిమ వెలిసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం వారు శోభాయాత్రగా డప్పువాయిద్యాల మధ్య గుట్టపైకి వెళ్లి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా విగ్రహాన్ని ఊళ్లోకి తీసుకొచ్చారు. వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం వద్ద పూజలు చేశారు.