- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బాలయ్య కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కడంపై CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘హీరోగా బాలకృష్ణ జర్నీ ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యా యంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కడం ఆయన కృషికి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు. నారా లోకేశ్, బ్రాహ్మణి, నారా రోహిత్ సహా పలువురు హీరోలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ SMలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.