కేరళలో ఓనం పండుగకు ఓ కాలేజీ విద్యార్థులు 399 వంటకాలతో ‘ఓనం సద్య’ ఏర్పాటు చేశారు. 399 వంటకాల్లో 83 రకాల తోరన్ (కొబ్బరితో తయారుచేసిన ఫుడ్), 64 రకాల స్వీట్లు, 58 రకాల చమ్మతి, 57 రకాల పచ్చళ్లు, 56 రకాల పాయసాలు, 19 రకాల ఫ్రైడ్ వెజిటబుల్స్, నెయ్యి, సాల్ట్, సీడ్స్తో చేసిన వెరైటీలు ఉన్నాయి. వీటిని 204 మంది విద్యార్థులు, 11 మంది టీచర్లు తయారుచేయగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకుంది.
399 వంటకాలతో ‘ఓనం సద్య’.. ఏమేం ఉన్నాయంటే?
28
Aug