AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నం, విజయవాడల్లో పర్యటించనున్నారు. ఉ.7.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విశాఖకు బయలుదేరుతారు. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం అమరావతికి వెళ్తారు. సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవాల్లో పాల్గొంటారు. 175 మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేయనున్నారు.
రేపు విశాఖ, విజయవాడలో సీఎం పర్యటన
06
Sep