- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సచిన్ కూతురు సారా ఎంగేజ్మెంట్ వార్తలు బీటౌన్లో వైరలవుతున్నాయి. గోవా రెస్టారెంట్ ఓనర్, ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేర్కర్తో ఆమె చనువుగా ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం అయ్యిందా? అని సందేహిస్తూ పలు న్యూస్ సైట్లు వార్తలు ప్రచురించాయి. గతంలో వీరు గోవాలో దిగిన ఫొటోలనూ షేర్ చేశాయి. దీనిపై సచిన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. సచిన్ కొడుకు అర్జున్కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే