AP: రాజధాని అమరావతి నిర్మాణానికి CRDA విజన్-2047 రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ కోసం సలహాలు, అభ్యంతరాలను తెలపాలని ప్రజలు, సంస్థలను కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు https://crda.ap.gov.in/లోకి వెళ్లి స్కీన్‌పై కనిపించే లింక్‌పై క్లిక్ చేయాలి. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ వివరాలు ఇచ్చి అభిప్రాయాలను తెలపవచ్చు.
అమరావతికి సలహాలు ఇవ్వండి
06
Nov