మహాకుంభమేళాకు విశాఖ నుంచి స్పెషల్ ట్రైన్లు

JAN 13 నుంచి FEB 26 వరకు ప్రయాగ్జ్లో జరిగే మహాకుంభమేళాకు విశాఖ నుంచి 9 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్ కోస్టల్ రైల్వే వెల్లడించింది. విశాఖ-గోరఖుర్ మధ్య JAN 5, 19, FEB 16 తేదీల్ల...

Continue reading

ప్రియురాలి కోసం 200KMS ప్రయాణించిన పులి

వన్యమృగాల్లోనూ ప్రేమ ఉంటుంది. రష్యాలో బోరిస్ అనే ఓ సైబీరియన్ పులి తన ప్రియురాలిని కలుసుకునేందుకు 200KMS (124 మైలు ప్రయాణించింది వన్య మృగాల పరిరక్షణలో భాగంగా ఆడ-మగ పులులను అటవీ...

Continue reading

70లలోనూ హృతిక్ రోషన్ తల్లి ఎలా ఉన్నారంటే?

ప్రపంచ అందగాళ్ల జాబితాలో మూడో ప్లేస్లో ఉన్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్గా కనిపిస్తుంటారు. అయితే, హృతిక్ తల్లి పింకీ కూడా ఫిట్నెస్లో ఆయన్ను మించిపోయిందని న...

Continue reading

ఇందిర తర్వాత మోదీయే: కువైట్కు బయల్దేరిన PM

PM మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం కువైటు బయల్దేరారు. ఆ దేశ చక్రవర్తి షేక్ మెహ్ల్ ఆహ్వానం మేరకు అరేబియన్ గల్ఫ్ కప్ ఓపెనింగ్ వేడుకకు హాజరవుతున్నారు. 1981లో ఇందిరా గాంధీ తర్వాత అక్క...

Continue reading

హుండీలో పడిన ఐఫోన్.. ఏం చేశారంటే?

సాధారణంగా ఆలయంలోని హుండీలో ఏదైనా వస్తువును వేస్తే అది దేవుడికి చెందుతుందని నమ్ముతుంటారు. అందుకే కానుకలను హుండీల్లో సమర్పిస్తారు. అయితే, చెన్నైలోని తిరుపోరూర్లో నెలకొన్న అరుల్మి...

Continue reading

అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?

'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బా...

Continue reading

హైకోర్టులో మోహనాబాబుకు రిలీఫ్

నటుడు మోహన్ బాబుకు ఢిల్లీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్ను సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్సైట్స్ వాడొద్దని సూచించింది. తన వ్యక్తిగత హక్కుల్ని రక్షించాలని...

Continue reading

బంగ్లాదేశ్: 3 ఆలయాలు, 8 విగ్రహాలు ధ్వంసం

బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా మైమెన్సింగ్, దినాజ్పూర్లోని 3 ఆలయాల్లో 8 విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేశారు. గురు, శుక్రవారా...

Continue reading

తెలుగు డైరెక్టర్తో ఆమిర్ ఖాన్ సినిమా?

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించినట్లు ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండు ఫ్లాపులు చవిచూసిన ఆమిర్, టాలీవుడ్ డైరెక్టర్తో పని...

Continue reading

రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు

TG: ఓ యువకుడు ఇన్స్టా రీల్స్ కోసం నోట్ల కట్టలను హైదరాబాద్ ఓఆర్ఆర్పై విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘట్కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద రూ.20వేల విలువైన రూ.20...

Continue reading