మెడికల్ స్టూడెంట్స్కు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు
తెలంగాణలో మెడిసిన్ చదివే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వరుసగా 9 ,10, 11, 12 తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని స్పష్టం చేస...