- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. నేరేడులో ఉండే పోషకాల కారణంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. నేరేడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. నేరేడు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమౌతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి కారణంగా కంటి చూపు పెరుగుతుంది.