ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాగా. మరో సర్వే చాణక్య X వైసీపీ అభ్యర్తి కేతి రెడ్డి వెంకటరామిరెడ్డి గెలుస్తారని పేర్కొంది. వీరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని ధర్మవరం నియోజక వర్గం ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
ధర్మవరం ఎమ్మెల్యే సీటుపై ఎగ్జిట్ పోల్ అంచనా
02
Jun