ధర్మవరం పట్టణం గాంధీనగర్ గల కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జి కింద శనివారం రాత్రి కురిసిన వర్షానికి నీరు నిలిచింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్మిక సిబ్బందిని బ్రిడ్జి కింద నీటిని శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అన్
బ్రిడ్జి కింద వర్షం నీరు శుభ్రం చేయండి
02
Jun