బాలిక మెడపై కత్తి పెట్టి ప్రేమోన్మాది

మహారాష్ట్రలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందని 10వ తరగతి బాలికను చంపేందుకు యత్నించాడు. ఆమె స్కూల్ నుంచి తిరిగివస్తుండగా అడ్డుకున్నాడు. బాలిక మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించాడు. అక్కడున్నవారు వారించినా వినలేదు. దీంతో ఓ వ్యక్తి చాకచక్యంగా అతడి వెనుక నుంచి వచ్చి నిలువరించాడు. వెంటనే మిగతావారు కూడా స్పందించి, బాలికను విడిపించారు. నిందితుడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *