కొందరి బద్ధకం మరికొందరికి ఉపాధిగా మారుతుందంటే ఇదేనేమో. మహారాష్ట్రలో ‘డాగ్ వాకర్స్’ ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. పెంపుడు కుక్కలను వాకింగకు తీసుకెళ్లడమే వీరి పని. ఇలా ఓ వ్యక్తి నెలకు ₹4.5 లక్షలు సంపాదిస్తున్నారని TIMES NOW తెలిపింది. రోజుకు రెండు సార్లు వాకింగ్కు తీసుకెళ్తే కుక్కకు రూ.15వేల చొప్పున చెల్లిస్తున్నారని పేర్కొంది. వైట్ కాలర్ జాబ్స్ జీతాల కంటే ఇది ఎంతో ఎక్కువని వివరించింది
డాగ్ వాకర్’ సంపాదన నెలకు రూ.4.5 లక్షలు!
21
Jul