దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై త్వరలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలను ఆయన తెలుసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇండోర్‌కు చెందిన సోనమ్ తన ప్రియుడితో కలిసి భర్త రాజాను హతమార్చి జైలుకెళ్లిన విషయం తెలిసిందే
హనీమూన్ మర్డర్’పై క్రైమ్ థ్రిల్లర్ మూవీ!
21
Jul