బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని స్కూల్ బిల్డింగ్పై ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూలిన ఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించారు. మృతుల్లో 16 మంది స్టూడెంట్స్, ఇద్దరు టీచర్లు, ఒక పైలట్ ఉన్నారు. సుమారు 70 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది
స్కూల్పై కూలిన విమానం.. 19 మంది మృతి
21
Jul