TG: సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు DSC మార్కుల్లో 10% వెయిటేజీ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. KGBV, URSలో పనిచేసే టీచర్లు, CRPలు, ఇతర టీచింగ్ స్టాఫ్కు దీనిని వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 9వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు.
KGBV టీచర్లకు DSC మార్కుల్లో వెయిటేజీ
01
Aug