AP: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి సిబ్బందితో సహా ఎవరి ఫోన్లనూ అనుమతించబోమని EO V.K.సీనా నాయక్ స్పష్టం చేశారు. కొందరు దొంగచాటుగా అమ్మవారి స్వరూపం చిత్రీకరించి SMలో పెడుతున్నారని చెప్పారు. భక్తులు మొబైల్ బయట అప్పగించాకే దర్శనానికి రావాలని, అభ్యంతరకర దుస్తులు ధరించొద్దన్నారు. చున్నీలు(చున్నీ లేకుండా వచ్చే స్త్రీలకు), పంచెలు (షార్ట్స్ వేసుకుని వచ్చే పురుషులకు) అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
దుర్గమ్మ గుడిలోకి ఫోన్స్ వద్దు: ఈవో
28
Aug