చైనా టియాన్జన్ SCO శిఖరాగ్ర సదస్సు తర్వాత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ద్వైపాక్షిక సమావేశ ప్రదేశానికి ఇలా ఒకే కారులో వెళ్లారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు చెక్ పెట్టేందుకు పరస్పర సహకారంపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. SCO సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.
ఒకే కారులో మోదీ-పుతిన్ ప్రయాణం
02
Sep