AP: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ కృతికా శుక్లా షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి అక్టోబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే రూ. 1,000 ఫైన్‌తో అక్టోబర్ 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పాసైనవారు మళ్లీ రాసేందుకు రూ.1,350(ఆర్ట్స్), రూ.1,600(సైన్స్) చెల్లించాల్సి ఉంటుంది
ఇంటర్ ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల
09
Sep