- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
T20WCలో అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓడటంపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల పాక్ ప్లేయర్లు ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతరం ఐర్లాండ్తో తొలి T20లో ఓడారు. తాజాగా USA చేతిలో మట్టికరిచారు. దీంతో ‘ఇదేనా మీరు పొందిన ఆర్మీ ట్రైనింగ్’ అని పాక్ మాజీలు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ ట్రైనింగ్ ఓ డ్రామా అని, పబ్లిసిటీ కోసమే అలా చేశారంటూ ట్రోల్ చేస్తున్నారు.