- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆంగ్ల మాద్య మంలో చదువుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తెలుగును మరిచిపోకూడదని ఆరాటపడిన వ్యక్తి దివంగత రామోజీరావు. 2014లో అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అమ్మ భాషపై చేసిన వ్యాఖ్యలకు ముగ్ధులై అభినందన లేఖ రాశారు. తెలుగు నేలపై అమ్మభాషకు ఆదరణ కరవై ఇంటా బయటా అన్యభాషా వినియోగానిదే పైచేయి అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తెలుగు భాషా వికాసం, మాతృభాషా సముద్ధరణ దిశగా పనిచేయాలని కోరారు.