AP: వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఘటనలో చనిపోయిన బాలిక తల్లి కన్నీటి వేదన అందరినీ కలచివేస్తోంది. కడప రిమ్స్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మీరు ఏం న్యాయం చేస్తారు? వాడిని నడిరోడ్డుపై ఉరి తీస్తారా? లేదా నా కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లే వాడినీ తగలబెడతారా? నా కూతురిని నాశనం చేసి అన్యాయంగా చంపేశాడు. వాడిని వదలకూడదు’ అంటూ వెక్కివెక్కి ఏడ్చారు.
వాడిని నడిరోడ్డుపై ఉరితీయాలి: తల్లి కన్నీటి వేదన
20
Oct