- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సిరియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకుని అక్కడి నుంచి బయటపడాలని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం నంబరును సంప్రదించాలని సూచించింది. అలాగే భారత పౌరులెవరూ ఆ దేశానికి వెళ్లొద్దని హెచ్చరించింది. కాగా సిరియా అంతర్యుద్ధంతో మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే.