- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: CM చంద్రబాబు రేపు వైఎస్సార్ కడప(D) జమ్మలమడుగు(M) గూడెంచెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గండికోటకు చేరుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) స్కీమ్ కింద దీనికి రూ.78 కోట్లు కేటాయించారు.