- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
విదేశాల్లో ఆడడం తనకెంతో ప్రత్యేకమని టీమ్ ఇండియా క్రికెటర్ ధ్రువ్ జురెల్ అన్నారు. ఇక్కడ బాగా రాణిస్తే ఫ్యాన్స్ కూడా హైరేటింగ్ ఇస్తారని పేర్కొన్నారు. సీనియర్ ప్లేయర్ రిషభ్ పంత్ నుంచి తాను చాలా సూచనలు తీసుకున్నానని ధ్రువ్ తెలిపారు. ఇంగ్లండ్ కీలకమైన ఐదో టెస్టులో వికెట్ కీపర్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.