- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కరోనా సమయంలో వేలాది మందికి సాయపడిన రియల్ హీరో సోనూసూద్ తన బర్త్ డే వేళ (జులై 30) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 500 మంది వృద్ధుల కోసం ఆశ్రమాన్ని స్థాపిస్తానని ప్రకటించారు. ఇందులో వారికి ఆశ్రయంతో పాటు సంరక్షణ లభిస్తుందని వెల్లడించారు. కుటుంబం లేని వృద్ధులకు మద్దతు ఇవ్వడం, వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి.