- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మంచిర్యాల (D) నెన్నెల(M) గంగారం వాసి అనిల్(22) మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని SI ప్రసాద్ ఈరోజు చెప్పారు. SI తెలిపిన వివరాలు.. అనిల్ తల్లి రాజేశ్వరికి, ఆవడం వాసి తిరుపతికి వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసిన అనిల్ మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి చనిపోయాడు. మృతుడి తండ్రి చిన్నబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రాజేశ్వరి, తిరుపతిని అరెస్ట్ చేశారు.