- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆన్లైన్లో పరిచయమైన ఓ స్కామర్ జపాన్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేశాడు. తనని తాను ఓ ఆస్ట్రోనాట్ గా పరిచయం చేసుకున్నాడు.
కొన్నిరోజులు మాట్లాడాక ఆ ఒంటరి వృద్ధురాలికి అతనిపై ఇష్టం మొదలైంది. అదే అదునుగా ‘నేను స్పేస్‌లో ఇరుక్కుపోయాను. నా స్పేస్ షిప్‌పై దాడి జరిగింది. ఆక్సిజన్ కోసం డబ్బు కావాలి’ అని రూ.6 లక్షలు(5 వేల పౌండ్లు) ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. తర్వాత ఆమెతో మాట్లాడటం మానేశాడు.