ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు

న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జెట్ స్పీడ్లో పూర్తయిన విషయం తెలిసిందే. ఐసెన్హెవర్ పార్స్లో నిర్మించిన ఈ స్టేడియానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారట. నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడంతోనే భారీగా ఖర్చయినట్లు తెలుస్తోంది. 34 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో డ్రాప్- ఇన్ పిచ్లను ఇన్స్టాల్ చేశారు. ఈ వేదికగానే జూన్ 9న ఇండియా-పాకిస్థాన్ పోరు జరగనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *