IPL-2026 వేలంలో ఫ్రాంఛైజీలేవీ పట్టించుకోని NZ ప్లేయర్ డెవాన్ కాన్వే భారీ సెంచరీ చేశారు. విండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 279 బంతుల్లో అజేయంగా 178 రన్స్ చేశారు. ఇందులో 25 ఫోర్లు ఉన్నాయి. చెన్నై తరఫున కాన్వే 29 మ్యాచ్‌లు ఆడి 139.72 స్ట్రైక్ రేటుతో 1080 రన్స్ చేశారు. ఇందులో 11 హాఫ్ సెంచరీలున్నాయి. వేలంలో అన్‌సోల్డ్ గా మిగలడంతో ఆయన CSK, IPLకు థాంక్స్ చెప్పారు.
IPLలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే భారీ సెంచరీ
19
Dec