ఐబొమ్మ రవి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా HD సినిమాలను పైరసీ చేశానని పోలీసు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. క్యూబ్ నెట్వర్ను శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసి HD ఫార్మాట్లో మూవీ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. హెచ్డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి మూవీలను 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. హిట్, తండేల్, కిష్కింధపురి సినిమాలను ఇలానే పైరసీ చేసినట్లు తెలుస్తోంది
ఐబొమ్మ రవి కేసు.. మరిన్ని సంచలన విషయాలు
19
Dec