రవితేజ, శ్రీలీల కాంబోలో మరో సినిమా

రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెల 11న జరగనున్నట్లు టాక్. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైనే కలెక్షన్లు రాబట్టింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *