- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సైబర్ నేరాల ద్వారా మీ డబ్బు పో తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారమివ్వాలి. అకౌంట్లో డబ్బులు పోయిన 48గంటల్లోపు రిజిస్టర్ చేసు కుంటే పోయిన సొమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెంబరుకు ఫోన్ చేసిన వెంటనే మీ వాట్సాప్ కి ఓ ఫారమ్ వస్తుంది. అందులో మీ వివరాలు పొందుపరిచి మళ్లీ అదే నెంబరుకు పంపించాలి. వాళ్లు సంబంధిత బ్యాంకుకు దీన్ని ఫార్వర్డ్ చేసి ఆ మొత్తం మళ్లీ వెనక్కు రప్పిస్తారని కాకినాడ జిల్లా అడిషినల్ ఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు