- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హీరో ప్రభాస్ ‘కల్కి’ మూవీ ట్రైలర్ రిలీజ్కు రెడీ అయింది. సినిమాపై అంచనాలను మరింత పెంచేలా జూన్ 7న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ముంబై వేదికగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. దీనిపై వైజయంతి మూవీస్ ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.