- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్టులో ఆయన పారిశ్రామిక దిగ్గజాలైన బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ని అధిగమించారు. మస్క్ ఆస్తుల విలువ 210.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బెర్నార్డ్ (201 బి.డాలర్లు), జెఫ్ బెజోస్ (197.4 బి.డాలర్లు), ఫేస్బుక్ CEO జుకర్బర్గ్ ($163.9 B), ఓరాకిల్ కోఫౌండర్ లారీ ఎలిసన్($146.2 B) తర్వాతి 4 స్థానాల్లో ఉన్నారు.